(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.258. అధ్యాయః 258
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఆకాశాదిభూతగుణాదిప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వ్యాస ఉవాచ। 12-258-0x(6264)(75686)
ద్వంద్వాసి మోక్షజిజ్ఞాసురర్థధర్మానుతిష్ఠతః।
వక్రా గుణవతా శిష్యః శ్రావ్యః పూర్వమిదం మహత్॥ 12-258-1(75687)
ఆకాశం మారుతో జ్యోతిరా--పృథ్వీ చ పంచమీ।
భావాభావౌ చ కాలశ్చ సర్వభూతేషు పంచసు॥ 12-258-2(75688)
అంతరాత్మకమాకాశం తన్మయం శ్రోత్రమింద్రియం।
తస్య శబ్దం గుణం విద్యాన్మునిః శాస్త్రవిధానవిత్॥ 12-258-3(75689)
చరణం మారుతాత్మేతి ప్రాణాపానౌ చ తన్మయౌ।
స్పర్శనం చేంద్రియం విద్యాత్తథా స్పర్శం చ తన్మయం॥ 12-258-4(75690)
తాపః పాకః ప్రకాశశ్చ జ్యోతిశ్చక్షుశ్చ తన్మయం।
తస్య రూపం గుణం విద్యాత్తమోనాశకమాత్మవాన్॥ 12-258-5(75691)
ప్రక్లేదో ద్రవతా స్నేహ ఇత్యపాముపదిశ్యతే।
[అసృఙ్భజ్జా చ యచ్చాన్యత్స్నిగ్ధం విద్యాత్తదాత్మకం॥]
రసనం చేంద్రియం జిహ్వా రసశ్చాపాం గుణో మతః॥ 12-258-6(75692)
సంఘాతః పార్థివో ధాతురస్థిదంతనఖాని చ।
శ్మశ్చు రోమ చ కేశాశ్చ సిరా స్నాయు చ చర్మ చ॥ 12-258-7(75693)
ఇంద్రియం ఘ్రాణసంజ్ఞాతం నాసికేత్యభిసంజ్ఞితా।
గంధశ్చైవేంద్రియార్థోఽయం విజ్ఞేయః పృథివీమయః॥ 12-258-8(75694)
ఉత్తరేషు గుణాః సర్వే సంతి పూర్వేషు నోత్తరాః।
పంచానాం భూతసంఘానాం సంతతిం మునయో విదుః॥ 12-258-9(75695)
మనో నవమమేషాం తు బుద్ధిస్తు దశమీ స్మృతా।
ఏకాదశస్త్వంతరాత్మా స సర్వః పర ఉచ్యతే॥ 12-258-10(75696)
వ్యవసాయాత్మికా బుద్ధిర్మనో వ్యాకరణాత్మకం।
కర్మానుమానాద్విజ్ఞేయః స జీవః క్షేత్రసంజ్ఞకః॥ 12-258-11(75697)
ఏభిః కాలాత్మకైర్భావైర్యః సర్వైః సర్వమన్వితం।
పశ్యత్యకలుయం బుద్ధ్యా స మోహం నానువర్తతే॥ ॥ 12-258-12(75698)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 258॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-258-1 ద్వంద్వాన్నిర్మోక్షజిజ్ఞాసురితి ధ. పాఠః॥
12-258-9 ఉత్తరేషు భూతేషు పూర్వభూతగుణాః సంతి॥
12-258-11 మనోవ్యాహరణాత్మకమితి ట. థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.